'India Don't Need No 4 Batsman' Yuvraj Singh Reacts Funny Over Harbhajan Tweet || Oneindia Telugu

2019-09-09 78

Former Indian all-rounder, Yuvraj Singh, who batted at number four for a significant part of his international career, came up with a quirky reply to a tweet posted by the veteran spinner, Harbhajan Singh on Friday. The spinner had suggested that Sanju Samson can be an apt fit for India’s number four conundrum in the ODIs.
#yuvrajsingh
#harbhajansingh
#sanjusamson
#teamindia
#sanjaybangar
#vikramrathore
#pant
#shreyasiyyar

టీమిండియా టాపార్డర్‌ సూపర్‌. ఎంతో బలంగా ఉంది. నాలుగో స్థానంలో మనకు బ్యాట్స్‌మన్‌ అవసరం లేదు అని మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ సరదాగా అన్నాడు. భారత స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ చేసిన ట్వీట్‌కు యువరాజ్‌ ఇలా ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. తాజాగా వన్డేల్లో నాలుగో స్థానంలో యువ ఆటగాడు సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని భజ్జీ ట్విట్టర్ ద్వారా కోరాడు.